పెళ్లి వేడుకలో ప్రియురాలు బీభత్సం.. నిలిచిపోయిన వివాహంAugust 12, 2024 పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్‌తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి