సరుకులు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!April 4, 2024 ఇంటికి కావాల్సిన సరుకులను నెలకోసారి లిస్ట్ రాసుకుని తెచ్చుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏది గుర్తొస్తే అది బాస్కెట్‌లో వేసుకోవడం లేదా అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తే దాన్ని కొనేయడం అలవాటైపోయింది.