భారత్ యంగ్ టాలెంట్స్ కు బ్రిటన్ తీపి కబురు..యేటా 3వేల వీసాల జారీ!November 16, 2022 జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కొద్ది సేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.