లేతగా.. బూడిద రంగులో చెమట కనిపిస్తే.. గుండెపోటు రాబోతోందని సంకేతం..!January 17, 2023 ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన బరువు, అలాగే ఆరోగ్యకరమైన గుండె, రోగనిరోధక వ్యవస్థల కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.