అమెరికా శత్రువు స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం ఇచ్చిన పుతిన్September 27, 2022 తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 72 మంది విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తున్న ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో స్నోడెన్‌కు పూర్తి పౌరసత్వం లభించింది.