జీపీటీ4 విజన్ గురించి తెలుసా?May 2, 2024 జీపీటీ-4 విజన్ అనేది విజువల్స్ ఆధారంగా డేటాను స్టడీ చేసే ఏఐ టూల్. అంటే దీనికి టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్‌ల రూపంలో డేటాను ఇవ్వాలి.