ఏపీ సెక్రటేరియట్ లో కోవర్ట్ ఆపరేషన్..? జీపీఎస్ జీఓపై రగడJuly 17, 2024 జీపీఎస్ జీఓ విషయంలో మరో ఇద్దరు అధికారులపై వేటుపడే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో సహా టీడీపీ అనుకూల మీడియా లీకులివ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
జీపీఎస్ ఆగిపోయింది.. ఉద్యోగులు హ్యాపీయేనా..?July 16, 2024 ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు.