ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన మొదలవుతోంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అనుమానాలు మొదట్లో ఉన్నా.. అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇంగ్లిష్ మీడియం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. గతంలో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఏ జిల్లాలో ఎలా..? తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రభుత్వ […]