ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవలుAugust 31, 2024 వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని, రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని ఏపీ వాతావరణ విభాగం తెలిపింది.