ఏపీలోని పలు వర్సిటీలకు వీసీల నియామకంFebruary 18, 2025 ఏపీ పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.