Gorthi Vani Srinivas

‘అతనికి అంతకోపం ఎందుకొ చ్చుoటుంది ? అలాంటి పని నేనేం చేశానో? ‘అని వింధ్య రాత్రంతా ఆలోచిస్తూనే వుంది.అయినా కారణం బోధపడలేదు.ఏదైనా చెబితేగా తెలిసేది. చెప్పకుండా సాధించేవాళ్ళతో…