మన లోపలి తోటల్లోకి (కవిత)December 4, 2023 మనిషి లోపలతోటకొటుంటుందికాసేపు నరాల్లో రక్తానికి బదులునీళ్లు వెళ్తున్నాయ్ అనుకుంటేఅట్లా ఆ నది మీదదుఃఖాన్ని దాటించే తెప్పలుంటాయ్సూర్యుడ్ని చూపించే హృదయం ఉంటుందిచంద్రుడు చిటికెన వేలి తోచీకటిని తీసి, వెలుగై…
పరాయితనం (కవిత)April 27, 2023 ఎత్తుకున్న దరువుఏడేడు లోకాలు చుట్టి వచ్చేదిమైరావణుడుగా,వీరబాహుడిగాఏడు మెరువులుఒక్క లగువు లో దూకిన మనిషిఇప్పుడు మంచంలోశిథిల రాగంలా పడుకున్నాడుచెంచులక్ష్మి కథలోఎరుకులసాని చెప్పినట్టుపంజరాన చిలుకతుర్రుమనే కాలం కార్తె కార్తెకు సామెత…