Goosebumps

సాధారణంగా చ‌ర్మంమీద ఉండే ప్రతి వెంట్రుకను సపోర్ట్‌ చేసేందుకు ‘ఎర‌క్టర్ పిలి’ అనే ఒక కండ‌రం ఉంటుంది. ఈ కండ‌రాలు సంకోచించిన‌ప్పుడు అక్కడి చ‌ర్మం ద‌గ్గర‌కు వ‌చ్చి వెంట్రుక‌లు పైకి లేస్తాయి.