Google Year In Search 2022: గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ లిస్ట్ ప్రకారం ఇండియాలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ పదం ‘క్రికెట్’. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ జరగడంతో ఈ ఏడాది ‘క్రికెట్’ పదం సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.