గూగుల్ సెర్చ్ బార్‌లో కొన్ని కోడ్స్ టైప్ చేయడం ద్వారా మరింత స్పష్టమైన రిజల్ట్స్ పొందొచ్చని మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం ద్వారా బెటర్ సెర్చ్ రిజల్ట్స్ పొందొచ్చు.
నిజానికి మనం అన్నింటికీ గూగుల్ పైనే ఆధారపడతాం.. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే.. సూపర్ ఐడియా కదా అలా కోరుకొనే వారికే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరే పీపుల్ కార్డు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మన గురించిన సమాచారాన్ని క్లియర్ గా చూపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.