ఈ ఏడాది బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ ఇవే..December 31, 2022 ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా గూగుల్ ప్లే ‘బెస్ట్ ప్లే 2022’ అవార్డులను ప్రకటించింది. గూగుల్ ప్లే ఎడిటోరియల్ టీమ్ ఈ విన్నర్లను సెలక్ట్ చేసింది.