Google Pixel 8 | గూగుల్ (Google) గతేడాది అక్టోబర్‌లో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించిన గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ధరపై భారీగా ధర తగ్గించింది.
Google Pixel 8
Google Pixel 8 | భారత్‌పై గ్లోబల్ టెక్ మేజర్ గూగుల్ కీలక నిర్ణయం ప్రకటించింది. తమకు భారత్ ప్రాధాన్య మార్కెట్ అని పేర్కొంది. తమ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తామని గురువారం తెలిపింది.
Google Pixel 8 Series Phones | సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) స్మార్ట్ ఫోన్లను భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.