ఫోన్ లాక్ మర్చిపోతే.. ఇలా చేయెచ్చు!March 23, 2023 చాలామంది తమ మొబైల్కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు. ఫోన్ కు లాక్ పెట్టుకోవడం వల్ల ఇతరులు ఫోన్ను ఓపెన్ చేయడానికి వీలుండదు.