హైదరాబాద్ లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా గూగుల్ ప్రకటించింది
క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మకానికి పెట్టేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేయాలని డీవోజే కోరనున్నట్టు ప్రచారం
ఈ నెల14న గ్లోబల్ మార్కెట్లో ‘గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9)’ మొబైళ్లు లాంఛ్ అవ్వనున్నాయి. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అను నాలుగు మొబైళ్లు ఉండనున్నాయి.
Google Pixel 8 | గూగుల్ (Google) గతేడాది అక్టోబర్‌లో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించిన గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ధరపై భారీగా ధర తగ్గించింది.
త్వరలోనే మాట్లాడే ఎమోజీలను తీసుకురానున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది.
గూగుల్ ఇటీవల నిర్వహించిన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను ప్రకటించింది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.
గూగుల్‌లో లే ఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తేల్చి చెప్పారు.
భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో మీ డెబిట్, క్రెడిట్ కార్డులు, టికెట్లు, లాయల్టీ పాయింట్లు, గిఫ్ట్ కార్డులు, ఐడీలు అన్నింటినీ భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు.
Google Pixel 8a | గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 1080 x 2400 రిజొల్యూషన్, 430పీపీఐతోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ యాక్చువా డిస్‌ప్లే కలిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది.
రోజులో ఎక్కువ సమయం మొబైల్‌పైనే గడుపుతుంటారు చాలామంది. ఇలాంటప్పుడు మొబైల్ సాయంతోనే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.