నియమాలు మనుషులకే కాదు… శరీరానికీ ఉంటాయి. అదేమిటీ… మనుషులు వేరు… శరీరాలు వేరు అనుకుంటున్నారా? నిజమే… రెండిటికి సంబంధం లేదు. మనిషి నియమాలు మనిషివైతే… శరీర ధర్మాలు శరీరానివి. ప్రతి శరీరం సమయానుకూలంగా వ్యవహరిస్తుందని వైద్య శాస్త్రం చెబుతోంది. ఆ సంగతి ఏమిటో చూద్దాం. శరీరం తన ధర్మాన్ని అనుసరించి ఏ సమయానికి ఏం చేయాలి… ఎలా చేయాలి… అన్న విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తుంది. శరీరంలో కొన్ని అవయవాలు కొన్ని సమయాల్లో మాత్రమే యాక్టివ్ గా […]