Gollapudi Reshepu

ఆకాశం కాయితమ్మీదఆదృశ్యహస్తం గీసేసప్తవర్ణ చిత్రంఇంధ్రధనుస్సు’ వి’ చిత్రం’ !మబ్బు తండ్రి మనసుకరిగితే వర్షంపుడమి తల్లికిపులకింతల హరిత వర్షం- గొల్లపూడి రేషేపు (గుంటూరు)