బంగారం ధరకు ఆజ్యం పోస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన భౌగోళిక-రాజకీయ అనిశ్చిత్తులు
gold prices
పసిడి ప్రియులకు శుభవార్త . ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి.
పండుగ పూట దేశంలోని మహిళలకు శుభవార్త. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
Gold Rates | వచ్చే జూన్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టమైన సంకేతాలివ్వడంతో డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్లకు గిరాకీ తగ్గిపోగా, ఇన్వెస్టర్లు బంగారంపై తమ పెట్టుబడులను మళ్లించారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.850 పెరిగి రూ.64,550 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 వృద్ధి చెంది రూ.70,420 వద్ద ముగిసింది.