తెలంగాణ ఆర్టీసీకి యాడ్స్ పేరుతో రూ.21 కోట్లకు టోకరాFebruary 14, 2025 తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో’గో రూరల్ ఇండియా’ అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా వేసినట్టు తెలుస్తోంది