ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తున్నారా?August 16, 2022 డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలంటున్నారు.