కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధిFebruary 8, 2024 ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వ్యాధి చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తమగా కంటి శుక్లం ఎక్కువ మంది అంధులవ్వడానికి మొదటి కారణమైతే రెండో సాధారణ కారణం గ్లాకోమా.