జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం?January 23, 2025 జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని తెలిపారు