Ghantasala Nirmala

నీటిచప్పుడు:————తను నడుస్తున్నంత సేపూకరవాణి లో మాట్లాడుతూనేవుంది – కన్నీళ్ళు ధ్వనించకుండా జాగ్రత్తపడుతూఅమ్మతో కాబోలు!!పిడప సుందరి—————ఈవిడెవరో పార్క్ లోకి పిడపవేసుకుని మరీ పవిత్రంగా విచ్చేసింది -చేసంచితో చేమంతులకాజేత కోసం!హిమస్నాతసుమాలుఉలికిపడుతున్నాయి…