పచ్చ తిలకంOctober 10, 2023 ఏ పువ్వుకు కాసిందోఏ సీమలో వెలసిందోఆ బ్రహ్మ సృష్టికే ప్రతిసృష్టి చేసిందిఅనంత కోటి జీవరాసులకు ప్రాణమై నిలిచిందిఅద్భుతాలు సృష్టించిందిఅమృతం కురిపించిందిమన్ను గుడిలోమహా తపస్సు చేసిందిచినుకు ఒడిలో సేద…