Geoffrey Hinton

ఈ టెక్నాల‌జీ విష‌యంలో ఇప్ప‌టినుంచే మ‌నం అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హింట‌న్ తెలిపారు. మ‌నం ఏది నిజ‌మో తెలుసుకోలేని ప్ర‌పంచాన్ని సృష్టించే శ‌క్తి ఏఐకి ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.