భారత్ జీడీపీపై రాహుల్ గాంధీ కీలక ట్వీట్December 1, 2024 లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. భారత్ జీడీపీ రెండు సంవత్సరాలలో కనిష్టమైన 5.4% కు పడిపోయిందని రాసుకొచ్చారు