ఏపీ సెక్రటేరియట్ లో కోవర్ట్ ఆపరేషన్..? జీపీఎస్ జీఓపై రగడJuly 17, 2024 జీపీఎస్ జీఓ విషయంలో మరో ఇద్దరు అధికారులపై వేటుపడే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో సహా టీడీపీ అనుకూల మీడియా లీకులివ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.