Gavidi srinivas

వేదాలుసృష్టి ధర్మాలుదైవ వాక్కులులిఖిత మార్గాలు.నాల్గు వేదాలూజీవన పద్దతుల్ని భాషిస్తుంటేవర్గ బేధాలుదమన కాండ రూపాలౌతున్నాయి.ఏ మత గ్రంథమైనాధర్మాన్ని గొడుగు లా కాస్తుంది.మంచిని తొడుగుకొమ్మంటుంది.సూక్ష్మ o గా చూస్తేవృత్తి విద్యకులవిద్య…

ఎందుకోనువ్వలా చూస్తే చాలు కాసేపు వెన్నెల్ని తెంపి కళ్ళల్లో ఆరబోసుకుంటున్నాను .చలి మంటల్ని దూసి గుండెల్లో ఒంపేసుకుంటున్నాను .నీ చూపుల్లో దీపాలు కొద్ది కొద్దిగా ఆశల సువాసనలు…

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను .గాయపడిన అనుభవాలలోంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను .కొంత ప్రయాణానికి నిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి.కాలాన్ని ఎదురీదడమంటే మార్పులను…