ప్రధాని మోడీ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో గడిపారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో దిగిన మోడీ ఇవాళ భీమవరం సభ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ పర్యటన పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యవహారం. ఇక, ఏపీలో చేసిన కొన్ని గంటల పర్యటన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం. అయినా సరే మోడీ పర్యటనపై రెండు రాష్ట్రాలు స్పందించిన తీరు ప్రజలు దగ్గర నుంచి గమనించారు. ఈ […]