ప్రపంచంలో రైట్ టైమ్ కి వచ్చే విమానం ఏదో తెలుసా..?January 12, 2023 ప్రపంచ వ్యాప్తంగా రైట్ టైమ్ కి విమానాలు నడిపే సంస్థగా ఇండోనేషియాలోని గరుడ సంస్థ రికార్డులకెక్కింది. 95.63 శాతం పర్ఫెక్షన్ తో గరుడ ఇండోనేషియా విమానాలు నడుపుతుంది.