గరికపాటిపై తప్పుడు ప్రచారం.. వారిపై చట్టపరమైన చర్యలుJanuary 7, 2025 ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామన్న ఆయన టీమ్