అధిక్షేపానికి చిరునామా ఆచార్య పేర్వారం..November 5, 2023 ఎలుకల బాధ భరించలేకపిల్లిని పెంచితే లాభమేముంది కనుకపాడిని కాపాడలేకనెత్తిమీద మరో కొత్త సమస్య…అంటూ లోకంలో ఒక చెడును పరిహరించాలని మరోదాన్ని ప్రవేశపెడితే, అది మరో ప్రమాదానికి మార్గం…