Gangake Kannillu

ట్రాఫిక్ లోంచి తప్పించుకుంటూ పరుగు పరుగున వచ్చింది గంగ. పేవ్ మెంటు మీద చెట్టుకింద తండ్రి కనబడలేదు. చెమట తుడుచు కుంటూ చుట్టూ చూసింది. బువ్వ తినే…