ఓ గణనాథా… (గణేశ ప్రార్థన)September 17, 2023 కం!వేదండ తొండ మండితకైదండగమారి మమ్ము కాపాడు మయావేదాంత భూషణోజ్వలమా దండి మహాత్మ శరణమయ్య గణేశా!కం!శ్రీ బుద్ధి సిద్ధి సేవితమా బుద్ధి వృద్ధి చేయ మా గృహమునకున్రా బుద్ధి…