Gaming Smartwatch

మొబైల్‌లోనే కాదు చేతికుండే వాచీలో కూడా గేమ్స్ ఆడొచ్చంటోంది దేశీయ మొబైల్ యాక్ససరిస్ కంపెనీ ‘గిజ్‌మోర్‌’. గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకతలేంటంటే..