ఇండియాలో బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే..February 21, 2023 మనదేశంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.