గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయకపోతే సూసైడ్ చేసుకుంటానన్న అభిమానిDecember 28, 2024 గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మెగా హీరో రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది.