మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కుమారుడు టీడీపీ ఎంపీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి భూమిపూజ చేసిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె ప్రకటించారు. తానిప్పుడు ఏ పార్టీలో లేనని.. కేవలం ట్రస్ట్ పనులు మాత్రమే చూసుకుంటున్నానని వివరించారు. రాజకీయాల్లో తాను చేపట్టని పదవి లేదని, రాజకీయాల్లో […]