అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలోని శాన్ జోస్ శాప్ సెంటర్‌లో ఈ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించారు. నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్, రియల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్ తదితర అత్యంత ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు జత చేశారు.