Samsung Galaxy F34 5G | గరిష్ట బ్యాటరీ కెపాసిటీ.. హై రిజల్యూషన్ కెమెరాతో విపణిలోకి త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీJuly 26, 2023 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G) ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే (Super AMOLED display) విత్ 120 హెర్ట్జ్ కలిగి ఉంటుంది.