గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100 కోట్లుFebruary 15, 2025 గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.