Gaami movie review: గామి –రివ్యూ {2.75/5}March 8, 2024 Gaami movie review: దాదాపు అయిదేళ్ళుగా నిర్మాణంలో నవున్న ‘గామి’ ఈ రోజు విడుదలైంది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు నటిస్తూ వచ్చిన హీరో విశ్వక్ సేన్ ‘గామి’ తో తన మీద తను ఒక ప్రయోగం చేసుకున్నాడు.