భారత్ చేతికి జీ-20 అధ్యక్ష పగ్గాలు.. మోడీకి అందించిన ఇండోనేషియా అధ్యక్షుడుNovember 16, 2022 డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తించనున్నది. ఈ నెల 8న భారత్‌లో జరుగనున్న జీ-20 సదస్సు లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.