G2 Movie | అడివి శేష్ సినిమా నుంచి పోస్టర్లు రిలీజ్August 3, 2024 G2 Movie – గూఢచారి విడుదలై ఆరేళ్లు అవుతోంది. దీనికి గుర్తుగా గూఢచారి-2 (జీ2) సినిమా నుంచి 6 ఫొటోలు రిలీజ్ చేశారు.