ధన్యుణ్ణి మిత్రమా..!April 10, 2023 నువ్వు..నా ప్రాణ మిత్రుడివి..అందుకే అరక్షణమైనా మరుపు లేకుండా అనుక్షణం గుర్తొస్తావు..!నా ఊపిరిలో.. నా శ్వాసలో.. ప్రతీ క్షణం నువ్వుంటావు..!నా మనసుకు అద్దంలా..నా వాక్కుకి అర్థంలా..పల్లవీ చరణాల్లా మనంఎప్పుడూ…