Furiosa A Mad Max Saga,Anya Taylor-Joy

Furiosa: A Mad Max Saga Movie Review: 2015లో విడుదలైన ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్ దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే వున్నాడు.